VIDEO: భోగ్ భండార్ సమర్పించిన భక్తులు

VIDEO: భోగ్ భండార్ సమర్పించిన భక్తులు

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం మందిరం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు భోగ్ భండార్ సమర్పించారు. ఈ సందర్బంగా ప్రజలు తమ కుటుంబ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించారు. అనంతరం మహిళలు, చిన్నారులు కలిసి బంజారా సంప్రదాయబద్దంగా పాటలపై నృత్యాలు చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సురేష్, గజానంద్, జయవంతరావు, విశ్వనాధ్ ఉన్నారు.