రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ సమావేశాలు

రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ సమావేశాలు

HYD: రాబోవు జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు యాదవ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రాజు యాదవ్ మాట్లాడారు. బూత్ లెవెల్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.