బీజేపీ జిల్లా మీడియా సెల్ కన్వీనర్‌గా సతీష్

MBNR: జిల్లా బీజేపీ మీడియా సెల్ కన్వీనర్‌గా సీనియర్ నాయకులు సతీష్ కుమార్ మరల నియమితులయ్యారు. గత పర్యాయం కూడా ఆయన మీడియా సెల్ కన్వీనర్‌గా కొనసాగారు. ఆయన మాట్లాడుతూ.. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ ప్రతిష్ఠ కోసం కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.