వైసీపీ సర్పంచులకు ఘన సన్మానం

వైసీపీ సర్పంచులకు ఘన సన్మానం

KDP: కమలాపురం నియోజకవర్గంలో YCP పార్టీకి చెందిన గ్రామ సర్పంచుల పదవీకాలం ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా, కొండాయపల్లె సర్పంచ్ పాలిటి భవాని, అడవిచెర్లపల్లె గ్రామ సర్పంచ్ నారాయణరెడ్డిలను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌‌ఛార్జ్ నరేన్ రామానుజుల రెడ్డి సర్పంచులకు శాలువ కప్పి అభినందనలు తెలిపారు.