బతుకమ్మ, దసరా పండుగల బందోబస్తుపై స్పెషల్ మీటింగ్

HYD సీపీ ఆనంద్ బతుకమ్మ, దసరా, సెప్టెంబర్ 14న జరిగే మిలాద్ ప్రొసెషన్, సెప్టెంబర్ 22 వరకు జరిగే దుర్గమాత విగ్రహాల ప్రతిష్ఠాపన మిగతా పండుగ వేడుకలపై, తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలపై ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల్లో సజావుగా పండుగలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.