'నాగలింగం కుటుంబానికి టీడీపీ అండ'

'నాగలింగం కుటుంబానికి టీడీపీ అండ'

ATP: పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన నాగలింగం మరణంతో ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ పరామర్శించారు. అప్పుల బాధతోనే నాగలింగం ఆత్మహత్య చేసుకున్నారని, దీనిని వైసీపీ రాజకీయం చేయడం సరికాదని వెంకట శివుడు యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు.