కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ త్వరలో జిల్లాకు 50 ఎలక్ట్రిక్ బస్సులు: APSRTC
✦ అల్పాహార విందులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఎంపీ అవినాశ్
✦ CM చంద్రబాబు అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారు: మంత్రి సంధ్యరాణి
✦ కడప రిమ్స్ ఆసుపత్రిలో అర్ధరాత్రి శానిటేషన్ కార్మికుల ఆమరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు