ఢిల్లీ పేలుడు.. పిండి మరతో బాంబు తయారీ
ఢిల్లీ పేలుడు పదార్థాలను పిండిమరతో తయారు చేసినట్లు వెల్లడైంది. నిందితుడు ముజమ్మిల్ పిండిమరతో యూరియాను గ్రైండ్ చేసి వాటిని ఎలక్ట్రికల్ మెషీన్లతో రిఫైన్ చేసినట్లు తెలిసింది. వాటి నుంచి బాంబు తయారు చేసినట్లు గుర్తించారు. వీటిన్నింటినీ ఫరీదాబాద్‌లోని ఆటో డ్రైవర్ ఇంటి నుంచి అధికారులు సేకరించారు. గతంలో ఈ ఇంటిలోనే 360 కిలోల అమ్మోనియం నైట్రైట్‌ను సీజ్ చేశారు.