ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎంతమంది పాసయ్యారంటే ?

ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎంతమంది పాసయ్యారంటే ?

NRPT: ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 3893 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2188 మంది (56.20%) ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 3239 మంది పరీక్ష రాయగా.. 2264 మంది (69.90%) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం హిట్ టీవీ యాప్ ఓపెన్ చేసి మీ హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.