నేడు కోటగండి మైసమ్మ శాకాంబరీ ఉత్సవాలు

నేడు కోటగండి మైసమ్మ శాకాంబరీ ఉత్సవాలు

WGL: గీసుగొండ మండలం వంచనగిరిలోని కోటగండి మైసమ్మ భక్తులకు ఆదివారం శాకంబరిగా దర్శనమివ్వనున్నారు. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా మైసమ్మ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో శాకంబరిగా అలంకరించి విశిష్ట పూజలు చేసారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. మంత్రి సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు.