VIDEO: గంధ మహోత్సవ పోస్టర్‌లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
NLR: కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద శ్రీశ్రీశ్రీ నాగూరు మీరా స్వాముల వారి గంధ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌లను ఆవిష్కరించిన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శనివారం ఆవిష్కరించారు. నవంబర్ 30వ తేదీన జరిగే గంధ మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యేను ముస్లిం సోదరి సోదరీమణులు ఆహ్వానించారు.