శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ నిమ్మాడలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అచ్చెన్న నాయుడు
➢ నరసన్నపేట సబ్ జైలును తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి వాణి 
➢ రణస్థలంలో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు
➢ జలుమూరులో రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే రమణమూర్తి