నేషనల్ గ్రీన్ కోర్ 'మదర్ ఎర్త్ ఫోర్టెనైట్' పోస్టర్ ఆవిష్కరణ
KMR: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 'మదర్ ఎర్త్ ఫోర్ట్నెట్' పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో "Protecting Our Top Soil” 5 APR 30 వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. భూసార సంరక్షణ, ప్లాస్టిక్ నిషేధంపై జిల్లా సైన్స్ అధికారి సిద్ధరామిరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కల్పించనున్నారు.