జూబ్లీహిల్స్‌కు వస్తేనే ప్రచారం చేసినట్లా?: MP

జూబ్లీహిల్స్‌కు వస్తేనే ప్రచారం చేసినట్లా?: MP

NZB: జూబ్లీహిల్స్‌లో ప్రచారంపై NZB ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జూబ్లీహిల్స్‌కు రాకపోయినా SMలో ప్రచారం చేస్తున్నానని అన్నారు. జూబ్లీహిల్స్‌లో పర్యటిస్తూ ప్రచారం చేసేవాళ్లకంటే నా మాటలే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయని, జూబ్లీహిల్స్‌కు వచ్చి ప్రచారం చేస్తేనే చేసినట్లు కాదు. ఎక్కడి నుంచి చేసినా చేసినట్లే అన్నారు.