నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన నాయకులు

నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన నాయకులు

KMM: మధిర మండల పరిధిలోని రొంపిమల గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కిషోర్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు మంజూరైన నూతన రేషన్ కార్డులను, కాంగ్రెస్ పార్టీ గోడ గడియారాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.