నూతన కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ విక్రాంత్ పాటిల్

కర్నూలు: జిల్లా నూతన కలెక్టర్ డాక్టర్ సిరిని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో మర్యాదగా పూర్వకంగా కలిశారు. అనంతరం కర్నూలు జిల్లాలో శాంతి భద్రతల గురించి సమీక్షించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జేసీ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.