ధాన్యం కొనుగోలుపై రైతు కమిషన్ ఛైర్మన్ హెచ్చరిక
NLG: రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎన్. కోదండ రెడ్డి శనివారం నల్గొండలోని ఆర్జాలబావి, ఎస్ఎల్ బీసీ మార్కెట్ యార్డ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులను మిల్లులకు తిప్పే అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.