నోటిఫికేషన్ విడుదల చేయాలని వినతి

నోటిఫికేషన్ విడుదల చేయాలని వినతి

HYD: ఇంజనీర్ల నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రొఫెసర్ కోదండరాం వద్దకు వెళ్లిన HYD విద్యార్థి నేతలు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా AEE, డిప్యూటీ సర్వేయర్ పోస్టులు అనేకం ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిందని, వెంటనే క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు నోటిఫికేషన్లను విడుదల చేయాలన్నారు.