కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన MRO

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన MRO

WGL: నర్సంపేట మండలంలోని వంతలపల్లి గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను నర్సింహులపేట ఎమ్మార్వో నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో నాగరాజు వంటశాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందికి ఆయన కీలక సూచనలు చేశారు. విద్యార్థుల భోజనం పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు.