కీలక ఘట్టానికి మున్సిపల్ పోరు..!

కీలక ఘట్టానికి మున్సిపల్ పోరు..!

MDK: మున్సిపల్ పోరు కీలక ఘట్టానికి చేరింది. పుర బరిలో ఎవరెవరు ఉన్నారో తేలడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉమ్మడి జిల్లాలో 409 వార్డులకు 1,486 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. SRDలో 11 మున్సిపాలిటీల్లో 256 వార్డులకు 869 మంది, MDKలో 4 మున్సిపాలిటీల్లో 256 వార్డులకు 288 మంది, SDPTలో 4 మున్సిపాలిటీల్లో 79 వార్డులకు 329 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.