నాలాల్లోకి వెళ్లేలా పనులు ప్రారంభించాలి: మంత్రి పొన్నం

నాలాల్లోకి వెళ్లేలా పనులు ప్రారంభించాలి: మంత్రి పొన్నం

HYD: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్లే రోడ్డులో కేబీఆర్ పార్క్ వద్ద వాటర్ లాగింగ్ పాయింట్‌ను ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. వాటర్ నిల్వ లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా నీళ్లు వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. చెరువు నుండి వచ్చిన నీరు నాలాల్లోకి వెళ్లేలా పనులు ప్రారంభించాలన్నారు.