VIDEO: ప్రజా సమస్యలే ప్రధానంగా గుర్తించండి: ఎమ్మెల్యే

VIDEO: ప్రజా సమస్యలే ప్రధానంగా గుర్తించండి: ఎమ్మెల్యే

WNP: తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ శాఖకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయిస్తోందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తి జిల్లాలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టిసారించి ముందుకు వెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.