విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక
JGL: నేరెళ్లలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక AE పూరెళ్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. ధర్మపురి, బుగ్గారం, రాజారాంపల్లి, వెల్గటూర్ మండలాల వినియోగదారుల సమస్యలకు పరిష్కారాలు సూచించారు. ఏదైనా సమస్య వస్తే 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. CGRF ఛైర్ పర్సన్ ఎరుకల నారాయణ, SE బీ. సుదర్శనం, DE కే. గంగారాం, ADE సింధూర్ శర్మ, AEలు పాల్గొన్నారు.