ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతు

BHNG: బొమ్మలరామారం మండలం మర్యాల శివారులోని చెరువులో మంగళవారం ఈతకు వెళ్లిన ఓ బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేడు ఇప్పటికే చేపలవేకు వెళ్లి భువనగిరికి చెందిన వెంకటేష్, తాజ్‌పార్క్‌కు చెందిన జహంగీర్ మృతి చెందిన విషయం తెలిసిందే.