VIDEO: పుంగమ్మ చెరువు కట్టను సర్వే చేసిన అధికారులు

VIDEO: పుంగమ్మ చెరువు కట్టను సర్వే చేసిన అధికారులు

CTR: పుంగనూరులోని పుంగమ్మ చెరువును రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా కలసి సర్వే చేశారు. శనివారం వినాయకుని గుడి సమీపన ఆక్రమణకు గురైన చెరువు కట్టను పరిశీలించి సర్వే చేశారు. ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు. సర్వే పూర్తయిన వెంటనే హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. కట్టపై అక్రమంగా నిర్మాణం చేసిన వాటిని కూడా తొలగించునున్నట్లు తెలిపారు.