VIDEO: మామిడిపల్లిలో ‘స్వచ్ఛభారత్'

VIDEO: మామిడిపల్లిలో ‘స్వచ్ఛభారత్'

NZB: ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో 'స్వచ్ఛ ఆర్మూర్' కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ కార్యక్రమం నేటితో 28వ ఆదివారానికి చేరుకుందని సుంకే శ్రీనివాస్ తెలిపారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామన్నారు. విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛతపై అవగాహన కల్పించారు.