జిల్లాలో వరల్డ్-క్లాస్ ట్రెక్కింగ్ నెట్‌వర్క్ ప్లాన్

జిల్లాలో వరల్డ్-క్లాస్ ట్రెక్కింగ్ నెట్‌వర్క్ ప్లాన్

ASR: జిల్లాలో కొత్తగా 122 కి.మీ. వరల్డ్-క్లాస్ ట్రెక్కింగ్ నెట్‌వర్క్ ప్లాన్ చేస్తున్నారు. దీన్ని మూడు క్లస్టర్స్ అరకు, పాడేరు, లంబసింగిని కనెక్ట్ చేసేలా డిజైన్ చేస్తున్నారు. ట్రైబల్ ఏరియాల్లో టూరిజం బూస్ట్ చేయడం, లోకల్ గిరిజనులకు జాబ్స్ కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. కలెక్టర్ దినేష్ ఫారెస్ట్, టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశమయ్యారు. త్వరలో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుందని అంచనా.