ఎన్డీయేతో పొత్తుపై స్పందించిన విజయ్

ఎన్డీయేతో పొత్తుపై స్పందించిన విజయ్

తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ ఎన్డీయేతో పొత్తు పెట్టుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ ప్రచారంపై విజయ్ స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లో ఎన్డీయేతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. దీంతో పొత్తుపై జరుగుతున్న చర్చంతా ఊహాగానాలేనంటూ విజయ్ కొట్టిపారేశారు.