WHAT'S TODAY
AP: పుట్టపర్తికి రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
పుట్టపర్తిలో CM చంద్రబాబు పర్యటన
రైతుల సమస్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని సమీక్ష
TG: సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో మంత్రి వివేక్ పర్యటన
వైరాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన
జిల్లాల వారీగా అబ్జర్వర్లతో SEC కీలక భేటీ