VIDEO: పాము కాటుకు గురైన విద్యార్థి
VZM: రాజాం డోలపేటలో 8వ తరగతి విద్యార్థిపాము కాటుకు గురైయ్యాడు. ట్యూషన్ వద్ద సైకిల్ ఎక్కుతుండగా పాము కాలుకు చుట్టుకుంది. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కాటేసింది. దీంతో కుటుంబ సభ్యులు బాలుడుని రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది.