కోనో కార్పస్ చెట్లు తొలగించాలని డిమాండ్..!

కోనో కార్పస్ చెట్లు తొలగించాలని డిమాండ్..!

MDCL: కీసర పరిసర ప్రాంతాల్లో, ORR సర్వీస్ రోడ్డుల వెంబడి అనేక ప్రాంతాల్లో కోనో కార్పస్ చెట్లు ఉన్నాయి. అయితే, వీటి కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు కీలకంగా నిర్ణయం తీసుకుని, తొలగించాలని కోరుతున్నారు.