'పార్టీ బలోపేతానికి, అభివృద్ధికి కృషి చేయండి'
PPM: టీడీపీ అభివృద్ధికి, బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం గలావిల్లి గ్రామంలో టీడీపీ కార్యాలయంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా ఆయన గ్రామంలో పర్యటించారు.