జన్-జడ్ నిరసనలు.. ప్రధాని స్పందన
నేపాల్‌లో మరోసారి జన్-జడ్ నిరసనలకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై ఆ దేశ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి స్పందించారు. యువత అంతా ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ నేతలు యువతను రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని కోరారు. 2026 మార్చి 5న నేపాల్‌లో జరగనున్న ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్య ప్రక్రియను విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు.