VIDEO: జిల్లాలో రేపు ప్రతి పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్

VIDEO: జిల్లాలో రేపు ప్రతి పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్

GNTR: జిల్లాలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ అన్ని పాఠశాలలు, కళాశాలల్లో శుక్రవారం పెద్ద ఎత్తున నిర్వహిండం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణంలో తల్లిదండ్రులతో సమావేశం జరుగుతుందన్నారు. మెగా పీ.టీ.యం 3.0ను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు.