మంచినీటి ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుబాటి

మంచినీటి ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుబాటి

ATP: వేసవిలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా ప్రజలకు మంచి నీటి సరఫరా చేస్తామని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. శనివారం ఆయన అనంతపురంలోని చంద్రబాబు నగర్‌లో ఎన్టీఆర్ సుజలా స్రవంతి పథకం కింద మంచి నీటి ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ పాల్గొన్నారు.