VIDEO: సైడ్ కాలువలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు

VIDEO: సైడ్ కాలువలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు

BHPL: కాటారం(M)లోని పలు గ్రామాల్లో సైడ్ కాలువలు లేక మురుగునీరు ప్రధాన రహదారుల పై ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో స్థానిక వాసులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు తెలిపిన స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి సైడ్ కాలువల నిర్మాణం చేపట్టాలన్నారు.