VIDEO: గరిమెళ్లపల్లిలో ప్రచారంలో ఉద్రిక్తత

VIDEO: గరిమెళ్లపల్లిలో ప్రచారంలో ఉద్రిక్తత

HNK: ఐనవోలు మండలం గరిమెళ్లపల్లిలో గ్రామపంచాయతీ ప్రచారంలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రచారానికి ఎమ్మెల్యే కడియం హాజరయ్యే నేపథ్యంలో పోలీసులు భద్రత పెంచారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి స్వరూప మద్దతుదారులు ర్యాలీ చేయడంతో పోలీసులు ప్రచారాన్ని గ్రామం దూరంగా చేయాలని సూచించారు. దీనికి ప్రతిగా వినూత్న రీతిలో ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు.