MP నిధులతో సంఘం భవన పనులకు భూమిపూజ

MP నిధులతో సంఘం భవన పనులకు భూమిపూజ

KMR: పిట్లంలోని బుడగ జంగం కాలనీలో సంఘం భవన నిర్మాణ పనులకు మంగళవారం కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. MP నిధులు రూ.10 లక్షలతో ఈ పనులు ప్రారంభించగా, మొదటి విడతగా రూ. 5 లక్షలు మంజూరైనట్లు కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. PACS ఛైర్మన్ శపథం రెడ్డి పాల్గొన్నారు.