ధరలపైనే రైతుల ఆశలు

ధరలపైనే రైతుల ఆశలు

అన్నమయ్య: మైదుకూరు నియోజకవర్గం ఎక్కువగా కేసీ కెనాల్ ఆయకట్టుపై ఆధారపడి ఉంటుంది. కేసీ కాలువలకు నీరు వస్తేనే పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఖాజీపేట, మైదుకూరు, బ్రహ్మంగారి మఠం, చాపాడు మండలాల్లో ఎక్కువగా వరి సాగు చేస్తారు. ఇప్పటివరకు మైదుకూరులో 3,550 ఎకరాలలో వరిని సాగు చేశారు. ప్రస్తుతానికి వరి ఆశాజనకంగానే ఉంది. ధరలపైనే రైతులు ఆశ పెట్టుకున్నారు.