ప్రజ్ఞ వికాసం ప్రతిభా పరీక్ష గోడపత్రిక ఆవిష్కరణ

ప్రజ్ఞ వికాసం ప్రతిభా పరీక్ష గోడపత్రిక ఆవిష్కరణ

VZM: గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజ్ఞ వికాసం ప్రతిభా పరీక్ష గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు గౌరీ సోమేష్‌లు మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థులను ప్రోత్సహించడానికి ఫిబ్రవరి 8వ తేదీన ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.