హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో గనులపై నిరసన

హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో గనులపై నిరసన

MNCL: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి భవన్ ముట్టడిలో భాగంగా హెచ్ఎంఎస్, జాగృతి నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ శ్రీరాంపూర్ ఏరియాలోని బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ అధ్యక్షుడు తిప్పారపు సారయ్య మాట్లాడుతూ వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.