శ్రీ దారగంగమ్మ అమ్మవారి నిజరుపదర్శనం

VZM: శృంగవరపుకోటలో వెలసిన శ్రీ దారగంగమ్మ అమ్మవారి ఈ నెల 27 న తారీకున జాతర సందర్భంగా ఈ రోజు దారగంగమ్మ అమ్మవారి నిజరూపదర్శనం కావున అమ్మవారికి భక్తులు తెల్లవారుజాము నుంచే జలాభిషేకాలు చేశారు. పట్టణంలో ఉన్న ప్రతీ గడప నుంచి భక్తులు పసుపు నీళ్లు, పాలతో అమ్మవారికి జలాభిషేకం చేశారు.