ఏర్పేడు సీఐ సూచనలు ఇవే..!

ఏర్పేడు సీఐ సూచనలు ఇవే..!

TPT: వినాయక విగ్రహాల ఏర్పాటుకు కమిటీ సభ్యులు తప్పనిసరిగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని ఏర్పేడు సీఐ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏర్పేడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వినాయక చవితి పేరుతో చందాలు నిర్బంధంగా వసూలు చేయకూడదని ఆదేశించారు. అనంతరం అల్లర్లకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.