ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ విశాఖలో కోళ్ల షెడ్డు కూలి.. వృద్ధురాలు మృతి
➢ రామకృష్ణాపురంలో గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన మేయర్ పీలా శ్రీనివాసరావు 
➢ అల్లూరి జిల్లా వ్యాప్తంగా 1,137.6మి.మీ వర్షపాతం నమోదు  
➢ నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద కొనసాగుతున్న రైతుల ధర్నా 
➢ విశాఖలో నాటు తుపాకీతో కాల్పులు.. వ్యక్తికి తీవ్రగాయాలు