VIDEO: ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్

VIDEO: ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్

PLD: నరసరావుపేటలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నందు ఆదివారం మల్లయ్యపాలెం క్వారీలో గాయపడ్డ కార్మికులు చికిత్స పొందుతున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి కలెక్టర్ వైద్యులను ఆరా తీశారు. అనంతరం ప్రమాదం జరిగిన తీరును కలెక్టర్ క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు.