చిన్నధర్మారం సర్పంచ్ గా భూక్య స్వప్న గెలుపు
మంచిర్యాల జిల్లా కాసీపేట మండలం చిన్నధర్మారం సర్పంచ్‌గా భూక్య స్వప్న గెలుపొందారు. సమీప ప్రత్యర్థి మీద శ్రీలక్ష్మిపై సుమారు 270 ఓట్ల తేడాతో గెలుపొందారు. మద్దతుదారులు సంబరాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా భవిష్యత్తులో పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.