VIDEO: మూగ జీవాల హక్కుల కోసం భారీ ర్యాలీ
HYD: వీధి కుక్కల సంరక్షణ, జంతు హక్కుల పరిరక్షణ లక్ష్యంగా "మూగజీవాల కోసం హైదరాబాద్ ఐక్యంగా” పేరిట ఆశ్రా, స్వాన్, రోప్ని సంస్థల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. అశోక్ నగర్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు చేపట్టిన ర్యాలీలో వందలాది మంది పౌరులు పాల్గొన్నారు. వీధి కుక్కలపై జరుగుతున్న హింస, నిర్లక్ష్యత ఇంకా ఆపాలని అన్నారు.