VIDEO: ధాన్యం కేంద్రంలో కొండచిలువ కలకలం
MHBD: కొత్తగూడ మండలం గాంధీనగర్ గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంగళవారం రాత్రి కొండచిలువ కనిపించి రైతుల్లో కలకలం రేపింది. ధాన్యంపై కప్పిన తాడిపత్రి కింద విషపూరిత పాములు, పురుగులు ఉండే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటనతో కొనుగోలు కేంద్రాల భద్రత పై అధికారులు దృష్టి సాధించారు.