VIDEO: అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని పదవ డివిజన్ మచిలీ బజార్‌లో రూ.75 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు సీసీ రోడ్లు డ్రైనేజీ పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.