మే వరకు యూరియాకు డొకా లేదు
మేడ్చల్ జిల్లాలో రైతులకు ఉపశమనం కలిగించేలా వ్యవసాయ అధికారులు కీలక ప్రకటన చేశారు. మే నెల వరకు యూరియా ఎరువుల కొరత ఉండదని స్పష్టం చేశారు. అవసరమైనంత మేరకు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.